భారతదేశంలోనే అతి పెద్ద ప్రతిపక్షం YSRCP | Oneindia Telugu

2017-11-18 1

YCP MLAs and other leaders told that TDP is in fear of YS Jagan and also 98 percent people of the state against to CM Chandrababu Naidu here in Cuddapah on Friday. Cuddapah Mayor Suresh Babu taken oath as President of the Parliament Constituency on Friday in the Party District Office.

రాష్ట్రంలో అధికార తెలుగుదేశంపై 98 శాతం మంది వ్యతిరేకతతో ఉన్నారని, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పడుతున్న కష్టంలో 5 శాతం వైసీపీ నాయకులు, కార్యకర్తలు పడినా అధికారం సొంతం చేసుకోవచ్చని ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు.నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం కడప పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడిగా మేయర్‌ సురేష్‌బాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాధరెడ్డి అధ్యక్షత వహించగా, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాధరెడ్డి, అంజద్‌బాష, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి హాజరయ్యారు.